Header Banner

కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్! సభ నిర్వహణపై కీలక సూచనలు!

  Mon Apr 28, 2025 12:43        Politics

కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. రాజధాని పునఃనిర్మాణ పనులతో అమరావతి అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభిస్తుందని అన్నారు. సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని, అమరావతి అందరికీ సంబంధించినదని, రాష్ట్రానికి ఆత్మ వంటిదని తెలిపారు. త్వరలో 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులను స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేకశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి భారీ ఎదురు దెబ్బ.. మరో మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి! గుంటూరు మేయర్ గా ఆయన పేరు కరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CMChandrababu #Teleconference #CoalitionLeaders #EventManagement #KeySuggestions